State-owned telecom operator Bharat Sanchar Nigam Limited (BSNL) has launched a new voice and data centric plan for Rs. 429, which will provide unlimited voice and 1GB data per day for 90 days for prepaid mobile services. <br />రిలయెన్స్ జియో దెబ్బకు ఒక్కో టెలికాం ఆపరేటర్ దిగొస్తోంది. తమ వినియోగదారులు జారిపోకుండా చూసుకునేందుకు టెలికాం కంపెనీలు రోజుకో ఆఫర్ ను ప్రవేశపెడుతున్నాయి.